మా విస్తృతి

ప్రతి పాఠశాల దినం రోజునా రుచికరమైన, బలవర్ధమైన, తాజాగా వండిన మధ్యాహ్న భోజనాన్ని పెడుతూ.. Akshaya Patra భారత్ లో 10 రాష్ట్రాల్లోని 24 ప్రాంతాల్లో 1,429,878 మంది చిన్నారులకు చేరువవుతోంది. ప్రస్తుతం, పథకం దేశంలోని 10,845 పాఠశాలల్లో అమలవుతోంది. 2020 నాటికి 50 లక్షల మంది చిన్నారులకు భోజనం పెట్టాలన్న మా లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి.

ప్రతి ప్రదేశంలోనూ మా కార్యకలాపాల గురించి మరింత తెలుసుకోవడానికి సంబంధిత రాష్ట్రంపై క్లిక్ చేయండి.

రాష్ట్రం/ప్రదేశం చిన్నారుల సంఖ్య పాఠశాలల సంఖ్య వంటశాల రకం
ఆంధ్రప్రదేశ్ 21,333 82  
విశాఖపట్నం 21,333 82 కేంద్రీకృత వంటశాల
అసోం 53,649 592  
గౌహతి 53,649 592 కేంద్రీకృత వంటశాల
ఛత్తీస్ గఢ్ 23,674 160  
భిలాయ్ 23,674 160 కేంద్రీకృత వంటశాల
గుజరాత్ 400,158 1,653  
అహ్మదాబాద్ 121,508 666 కేంద్రీకృత వంటశాల
వదోదర 113,593 616 కేంద్రీకృత వంటశాల
సూరత్ 165,057 371 కేంద్రీకృత వంటశాల
కర్ణాటక 463,682 2,629  
బెంగళూరు హెచ్ కె హిల్ 85204 487 కేంద్రీకృత వంటశాల
బెంగళూరు వసంతపురం 99326 568 కేంద్రీకృత వంటశాల
బళ్లారి 115,945 575 కేంద్రీకృత వంటశాల
హుబ్లి 126,693 789 కేంద్రీకృత వంటశాల
మంగళూరు 22,679 147 కేంద్రీకృత వంటశాల
మైసూరు 13,835 63 కేంద్రీకృత వంటశాల
ఒడిశా 125,242 1,461  
కటక్ 4,000 28 కేంద్రీకృత వంటశాల
పూరి 55,835 648 కేంద్రీకృత వంటశాల
నయాగఢ్ 24,580 352 వికేంద్రీకృత వంటశాల
రూర్కెలా 40,827 433 కేంద్రీకృత వంటశాల
రాజస్థాన్ 135,910 1,830  
జైపూర్ 92,763 1,081 కేంద్రీకృత వంటశాల
జోధ్ పూర్ 6,417 148 కేంద్రీకృత వంటశాల
నాథ్ ద్వారా 25,274 435 కేంద్రీకృత వంటశాల
బారాం 11,456 166 వికేంద్రీకృత వంటశాల
ఉత్తర్ ప్రదేశ్ 139,262 1,874  
బృందావనం 139,262 1,874 కేంద్రీకృత వంటశాల
లక్నో 11,401 109 కేంద్రీకృత వంటశాల
తమిళనాడు 718 1  
చెన్నై 718 1 కేంద్రీకృత వంటశాల
తెలంగాణ 54,849 454  
హైదరాబాద్ 54,849 454 కేంద్రీకృత వంటశాల
మొత్తం 1,429,878 10,845

Read More

Share this post

whatsapp

Note : "This site is best viewed in IE 9 and above, Firefox and Chrome"

`