మా వంటశాలలు
Akshaya Patra యొక్క బలం, బలగం మా వంటశాలలే. రోజుకు 13 లక్షల భోజనాలు తయారు చేయాలంటే.. దానికి బాగా విశిష్టమైన, యాంత్రీకరణ చేయబడిన, భారీ స్థాయి మౌలిక సదుపాయాలు కావాలి
అవసరం, ప్రాంతం, ఆ ప్రాంతానికి కనెక్టివిటీలను బట్టి.. Akshaya Patra అక్కడ ఏర్పాటు చేయాల్సిన వంటశాల మోడల్ ను నిర్ణయిస్తుంది. దేశంలోని 22 వంటశాలల్లో 20 వంటశాలలు కేంద్రీకృత మోడల్ లోనే ఉన్నాయి. అయితే రెండు ప్రదేశాల్లో మాత్రం వికేంద్రీకృత మోడల్ లో ఉన్నాయి.
కేంద్రీకృత వంటశాలల జాబితా
-
విశాఖపట్నం
-
హైదరాబాద్
-
గౌహతి
-
భిలాయ్
-
గాంధీనగర్
-
వదోదర
-
సూరత్
-
బెంగళూరు నార్త్ – హెచ్.కె. హిల్
-
బెంగళూరు దక్షిణం –వసంతపురం
-
బళ్లారి
-
హుబ్లీ
-
మంగళూరు
-
మైసూరు
-
పూరీ
-
నయాగఢ్
-
జైపూర్
-
నాథ్ ద్వారా
-
నాథ్ ద్వారా
-
బృందావనం
-
చెన్నై
వికేంద్రీకృత మోడల్ వంటశాలల జాబితా
-
నయాగఢ్
-
బారాం
The Akshaya Patra Foundation © 2015 Website Designed & Maintenance By Creative Yogi
